Surprise Me!

Pahalgam Attack: పాక్ నరాలు తెంచేసిన భారత్ | India's Big Blow to Pakistan | Asianet News Telugu

2025-04-25 17,743 Dailymotion

జమ్మూలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌కు జీవనాడిగా ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల పాక్ వ్యవసాయం, తాగునీటి సరఫరా, విద్యుత్ ఉత్పత్తిపై భారీ ప్రభావం పడనుంది. పాక్‌కి ఇలాంటి చేదు అనుభవం మొదటిసారి కావడం ఇదే.

#IndiaVsPakistan #IndusWaterTreaty #PakistanCrisis #IndiaStrikeBack #IndusWaters #JammuAttack #PahalgamAttack #WaterWar #AsianetNewsTelugu #National

📲 Join Our WhatsApp Channel: 👉 https://shorturl.at/TAZpS 🔗
Stay updated with the latest news at 🌐 www.telugu.asianetnews.com 🗞️